(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.270. అధ్యాయః 270
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జాజలితులాధారసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

తులాధార ఉవాచ। 12-270-0x(6297)(76068)
సద్భిర్వా యది వాఽసద్భిః పంథానమిమమాశ్రితః।
ప్రత్యక్షం క్రియతాం సాధు తతో జ్ఞాస్యసి తద్యథా॥ 12-270-1(76069)
ఏతే శకుంతా బహవః సమంతాద్విచరంతి హ।
తవోత్తమాంగే సంభూతాః శ్యేనాశ్చాన్యాశ్చ జాతయః॥ 12-270-2(76070)
ఆహూయైనాన్మహాబ్రహ్మన్విశమానాంస్తతస్తతః।
పశ్యేమాన్హస్తపాదైశ్చ శ్లిష్టాందేహేషు సర్వశః॥ 12-270-3(76071)
సంభావయంతి పితరం త్వయా సంభావితాః స్వగాః।
అసంశయం పితా వై త్వం పుత్రానాహ్వయ జాజలే॥ 12-270-4(76072)
భీష్మ ఉవాచ। 12-270-5x(6298)
తతో జాజలినా తేన సమాహూతాః పతత్రిణః।
వాచముచ్చారయంతి స్మ ధర్మస్య వచనాత్కిల॥ 12-270-5(76073)
తులాధార ఉవాచ। 12-270-6x(6299)
అహింసాది కృతం కర్మ ఇహ చైవ పరత్ర చ।
శ్రద్ధాం నిహంతి వై బ్రహ్మన్సా హతా హంతి తం నరం॥ 12-270-6(76074)
సమానాం శ్రద్దధానానాం సంయతానాం సుచేతసాం।
కుర్వతాం యజ్ఞ ఇత్యేవ న యజ్ఞో జాతు నేష్యతే॥ 12-270-7(76075)
శ్రద్ధా వై సాత్వికీ దేవీ సూర్యస్య దుహితా ద్విజ।
సావిత్రీ ప్రసవిత్రీ చ హవిర్వాఙ్భనసీ తతః॥ 12-270-8(76076)
వాగ్వృద్ధం త్రాయతే శ్రద్ధా మనోవృద్ధం చ జాజలే।
శ్రద్ధావృద్ధం వాఙ్భనసీ న యజ్ఞస్త్రాతుమర్హతి॥ 12-270-9(76077)
అత్ర గాథా బ్రహ్మగీతాః కీర్తయంతి పురావిదః।
శుచేరశ్రద్దధానస్య శ్రద్దధానస్యర చాశుచేః॥ 12-270-10(76078)
దేవా విత్తమమన్యంత సదృశం యజ్ఞకర్మణి।
శ్రోత్రియస్య కదర్యస్య వదాన్యస్య చ వార్ధుషేః॥ 12-270-11(76079)
మీమాంసిత్వోభయం దేవాః సమమన్నమకల్పయన్।
ప్రజాపతిస్తానువాచ విషమం కృతమిత్యుత॥ 12-270-12(76080)
శ్రద్ధాపూతం వదాన్యస్య హతమశ్రద్ధయేతరత్।
భోజ్యమన్నం వదాన్యస్య కదర్యస్య న వార్ధుషేః॥ 12-270-13(76081)
అశ్రద్దధాన ఏవైకో దేవానాం నార్హతే హవిః।
తస్యైవాన్నం న భోక్తవ్యమితి ధర్మవిదో విదుః॥ 12-270-14(76082)
అశ్రద్ధా పరమం పాపం శ్రద్ధా పాపప్రమోచనీ।
జహాతి పాపం శ్రద్ధావాన్సర్పో జీర్ణామివ త్వచం॥ 12-270-15(76083)
జ్యాయసీ యా పవిత్రాణాం నివృత్తిః శ్రద్ధయా సహ।
నివృత్తశీలదోషో యః శ్రద్ధావాన్పూత ఏవ సః॥ 12-270-16(76084)
కిం తస్య తపసా కార్యం కిం వృత్తేన కిమాత్మనా।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః॥ 12-270-17(76085)
ఇతి ధర్మః సమాఖ్యాతః సద్భిర్ధర్మార్థదర్శిభిః।
వయం జిజ్ఞాసమానాస్తు సంప్రాప్తా ధర్మదర్శనాత్॥ 12-270-18(76086)
శ్రద్ధాం కురు మహాప్రాజ్ఞ తతః ప్రాప్స్యసి యత్పరం॥ 12-270-19(76087)
`జాజలిరువాచ। 12-270-20x(6300)
న వై మునీనాం శృణుమశ్చ తత్వం
పృచ్ఛామి తే వాణిజ తత్వమేతత్।
పూర్వే హి పూర్వేఽప్యనవేక్షమాణా
నాతః పరం తే ఋషయః స్థాపయంతి॥ 12-270-20(76088)
యస్మిన్నేవానుతీర్థేన పశవః ప్రాప్నుయుః సుఖం।
పత్నీవ్రతేన విధినా ప్రకరోతి నియోజయన్।'
శ్రద్ధావాఞ్శ్రద్దధానశ్చ ధర్మశ్చైవ హి వాణిజ॥ 12-270-21(76089)
తులాధార ఉవాచ। 12-270-22x(6301)
స్వవర్త్మని స్థితశ్చైవ గరీయానేవ జాజలే॥ 12-270-22(76090)
భీష్మ ఉవాచ। 12-270-23x(6302)
తతోఽచిరేణ కాలేన తులాధారః స ఏవ చ।
దివం గత్వా మహాప్రాజ్ఞౌ విహరేతాం యథాసుఖం।
స్వంస్వం స్థానముపాగంయ స్వకర్మఫలనిర్మితం॥ 12-270-23(76091)
ఏవం బహువిధార్థం చ తులాధారేణ భాపితం।
సంయక్చైవముపాలబ్ధో ధర్మశ్చోక్తః సనాతనః॥ 12-270-24(76092)
తస్య విఖ్యాతవీర్యస్య శ్రుత్వా వాక్యాని జాజలిః।
తులాధారస్య కౌంతేయ శాంతిమేవాన్వపద్యత॥ 12-270-25(76093)
`సమానాం శ్రద్దధానానాం యుక్తానాం చ యథాబలం।
కుర్వతాం యజ్ఞ ఇత్యేవ నాయజ్ఞో జాతు నేష్యతే॥' 12-270-26(76094)
ఏవం బహుమతార్థం చ తులాధారేణ భాషితం।
యథౌపంయోపదేశేన కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 12-270-27(76095)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 270॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-270-1 అయం పంథాః సమాశ్రిత ఇతి ట. థ. పాఠః॥ 12-270-3 తతస్తతః తేషు తేషు నీడేషు ప్రవేశాయ శ్లిష్టాన్ సంకుచితహస్తపాదాన్॥ 12-270-5 వాచముచ్చారయంతి। నిఃశంకం ప్రత్యుత్తరం ప్రయచ్ఛంతీత్యర్థః। తత్ర హేతుః ధర్మస్యాఽహింసాత్మకస్య సంబంధినో వచనాత్ప్రియవచనాదిత్యర్థః॥ 12-270-6 హింసా ఆదిపదార్థః। ఇహ పరత్ర చ ప్రత్యక్షఫలమితి శేషః। తత్ర హింసాఫలమాహ శ్రద్ధామితి। హింసా శ్రద్ధాం విశ్వాసం నిహంతీత్యధ్యాహృత్య యోజ్యం। తం విశ్వాసఘాతినం। స్పర్ధానిహంతి తం ధర్మం స హతో హంతీతి ధ. పాఠః। హింసా నిహంతి వై ధర్మసంహతో హంతీతి థ. పాఠః॥ 12-270-7 సమానాం లాభాలాభయోః యజ్ఞః కర్తవ్య ఇత్యేవాభిసంధాయ కుర్వతాం ఫలం చాభిసంధాయేతి ఏవార్థః। తేషాం యజ్ఞో నేష్వత ఇతి న। సంగతానాం సుచేతసామితి ధ. పాఠః॥ 12-270-9 వాచా స్వరవర్ణవిపర్యాసేన యద్వృద్ధం ఛిన్నం నష్టం మంత్రాద్యుచ్చారణే తచ్ఛ్రద్ధా త్రాయతే సమాధత్తే। మనసా వ్యగ్రేణ యన్నష్టం దేవతాధ్యానాది॥ 12-270-12 మీమాంసిత్వా విచార్య॥ 12-270-14 హవిర్దాతుమితి శేషః॥ 12-270-17 యత్ యా సాత్వికీ రాజసీ తామసీ వా శ్రద్ధా యస్య స యచ్ఛ్రద్ధః। స ఏవ స సాత్వికో రాజసస్తామసో వా॥ 12-270-18 ధర్మదర్శనాఖ్యాన్మునేధైర్మం వయం ప్రాప్తవంతః॥ 12-270-19 స్పర్ధాం జహి మహాప్రాజ్ఞేతి ధ. పాఠః॥ 12-270-21 శ్రద్ధావాన్వేదవాక్యే। శ్రద్దధానస్తదర్థమనుష్ఠాతుం మమేదం శ్రేయ ఇతి నిశ్చయవాన్। ధర్మో ధర్మాత్మా॥ 12-270-22 గరీయానేవ భూతలే ఇతి ట. థ. పాఠః॥ 12-270-27 యర్థాపంయోపదేశేన యథాయద్దష్టాంతకీర్తనేన॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.